VIDEO: నేను బతికే ఉన్నా సార్..!

VIDEO: నేను బతికే ఉన్నా సార్..!

KDP: బతికుండగానే చనిపోయాడని ఆధార్ తీసివేసిన ఘటన కమలాపురం మండలంలో చోటుచేసుకుంది. బాధితుని వివరాలు.. చదిపిరాళ్ల గ్రామానికి చెందిన మొటిమర చిన్న గంగన్నను చనిపోయాడని, ఆధార్ కార్డును డిలీట్ చేశారు. దీనిపై ఆ వ్యక్తి అధికారులను అడగగా సరిచేయాలంటే 'HYDపో, ఢిల్లీకి పో' అని అంటున్నారని వాపోయాడు. కూలీ పనులు చేసుకునే తాను ఎక్కడికని వెళ్లాలి, ఎవరిని అడగాలి అని ఆవేదన వ్యక్తం చేశాడు.