VIDEO: ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పార్వతీపురంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తదనంతరం ఎమ్మెల్యే తన సతీమణి అనూషతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకున్నారు.