మోడల్ స్కూల్ విద్యార్థులను అభినందించిన కలెక్టర్

మోడల్ స్కూల్ విద్యార్థులను అభినందించిన కలెక్టర్

JGL: జగిత్యాల రూరల్ మండలం కండ్ల పెల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచారు. దీంతో కలెక్టర్ సత్యప్రసాద్ పదిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఇందుకు కృషిచేసిన స్కూల్ ఉపాధ్యాయులు, ఎంఈఓ, డీఈఓ లను అభినందించారు.