మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రామాయంపేట మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పెట్రోలింగ్
★ నార్సింగిలో కూతురి పెళ్లికి అప్పు పుట్టడం లేదని తండ్రి ఆత్మహత్య
★ రబీ పంటలకు నల్లవాగు నుంచి 60 క్యూసెక్కుల నీటి విడుదల
★ అల్లిపూర్ KGBVని సందర్శించిన కలెక్టర్ హైమావతి