HYD–విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు డీపీఆర్ సిద్ధం

HYD–విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు డీపీఆర్ సిద్ధం

HYD–విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్ కారిడార్‌గా విస్తరించే ప్రాజెక్టు కోసం సిద్ధమైన డీపీఆర్ (వివర ప్రాజెక్ట్ నివేదిక) ఈ నెలలో NHAI అప్రైజల్ కమిటీ సమీక్షకు రానుంది. మొత్తం 281 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ ప్రాజెక్టు పనులు 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ విస్తరణతో ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.