సరస్వతి శిశు మందిరంలో సామూహిక అక్షరాభ్యాసం

సరస్వతి శిశు మందిరంలో సామూహిక అక్షరాభ్యాసం

MDK: పెద్ద శంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో వసంత పంచమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాదేవి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విద్యార్థులతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు తొలి అక్షరాలు నేర్చుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు.