VIDEO: ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్

VIDEO: ఉచిత సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్

KKD: ST, SC విద్యుత్ వినియోగదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత సోలార్ విద్యుత్తు పథకాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ హరేందర్ ప్రసాద్ కోరారు. పిఠాపురం(M) జల్లూరులో ST, SC విద్యుత్ వినియోగదారులకు ఉచిత సోలార్ అందించే ప్రధానమంత్రి సూర్య ఘర్ బిజిలి పథకాన్ని కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.