తాగునీటి సమస్య పరిష్కరించాలి
KRNL: కౌతాళంలో తాగునీటి సమస్యపై సీపీఎం ధర్నా నిర్వహించారు. సోమవారం కౌతాళం మండల కేంద్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం మండల నాయకులు ఉల్లిగయ్య, రామలింగ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహనచ్చారు. ఎస్‌ఎస్ ట్యాంక్ నుంచి పైపులైన్, ప్రత్యేక పంపింగ్ మోటర్, కరెంట్ లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.