ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి: MLA పాయల్ శంకర్
★ బాధితుల సమస్యలను పరిష్కరించాలి: SP అఖిల్ మహాజన్
★ సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
★ BRS అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి: MLA అనిల్ జాదవ్