VIDEO: కీచక టీచర్.. విద్యార్థినితో వెకిలి చేష్టలు

VIDEO: కీచక టీచర్.. విద్యార్థినితో వెకిలి చేష్టలు

VKB: జిల్లాలో ఓ కీచక టీచర్ ప్రవర్తన కలకలం రేపింది. కొడంగల్ నియోజకవర్గం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థినితో స్వామి అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నెల 7న విద్యార్థినిని కంప్యూటర్ ల్యాబ్‌కు పిలిపించుకుని ఉపాధ్యాయుడు వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం బయటికి వచ్చింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.