VIDEO: సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం వరదయ్య పాలెం మండలంలో పర్యటించారు. ఈ మేరకు వరదయ్య పాలెం మండలం ముస్లిమ్ పాలెంలో నూతనంగా నిర్మించిన పలు సిమెంట్ కాంక్రీట్ రోడ్డులను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని రైతులకు అన్నదాత సుఖీభవ మెగా చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేశారు.