పూర్వ విద్యార్థుల సమ్మేళనం
SRD: జిన్నారంలోని జడ్పీ హైస్కూల్ 1999–2000 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తరువాత మళ్లీ ఒక్కచోట చేరి హృదయపూర్వకంగా గెట్–టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత జ్ఞాపకాలను స్మరించుకుంటూ, స్కూల్ రోజుల్లోని అనుభవాలు, స్నేహాలు, గురువుల గురించి చర్చించుకుంటూ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.