VIDEO: ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఎంపీడీవో

NRML: కుబీర్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఎంపీడీవో సాగర్ రెడ్డి శనివారం పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రి, పలు కాలనీల్లో మురికి కాలువలు శుభ్రం చేయించారు. పాత ఇళ్లు, గుడిసెలు, శిథిలావస్థలో ఉన్న నివాసాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.