నందిగామలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

నందిగామలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

NTR: నందిగామ ఏరియా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. కాలగర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపేది ఫోటో అని తెలిపారు. ఒక క్షణం గడిచి పోవచ్చు కానీ ఆ క్షణాన్ని బంధించే ఒకే ఒక ఆయుధం ఫోటోగ్రాఫర్ అని కొనియాడారు.