మహనీయుడు పాపన్న గౌడ్: మాజీమంత్రి

మహనీయుడు పాపన్న గౌడ్: మాజీమంత్రి

MBNR: సామాన్య ప్రజలను ఏకం చేసి తిరుగుబాటుతో తన ప్రాంతానికి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. తన జీవితాన్ని బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం పణంగా పెట్టిన యోధుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు.