బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ

బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎంపీ

MBNR: ఎంపీ డీకే అరుణ తమ ఇంటి దైవం బీచుపల్లి ఆంజనేయస్వామిని ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ నిర్వహకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి ప్రజల కష్టాలను తొలగించి చల్లగా చూడాలని కోరుకున్నట్టు ఎంపీ వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.