VIDEO: జడ్చర్లలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ

VIDEO: జడ్చర్లలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ

MBNR: జడ్చర్లలోని కల్వకుర్తి రోడ్డులో ఇవాళ రాత్రి ఎస్సై అక్షయదీప్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే హెల్మెట్, లైసెన్స్ ప్రాధాన్యత గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.