రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

E.G: జగ్గంపేట ఇండస్ట్రియల్ ఫీడర్, నరేంద్రపట్నం 11KV మరమ్మతుల కారణంగా రేపు ఉదయం 9:00 గం"నుండి మధ్యాహ్నం 02:00 గం"ల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏఈ బీ. భద్ర రావు తెలిపారు. కావున గోకవరం రోడ్, బాలాజినగర్, శ్రీరామ్ నగర్, పోలీస్ స్టేషన్, MRO ఆఫీస్, MDO ఆఫీస్, నీలాజలంపేట, నెహ్రూ కాలనీ, విద్యుత్ సరఫరా ఉండదు కావున వినియోగదారులు సహకరించాలని తెలిపారు.