నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశం

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశం

KNR: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు తెలిపారు. పలు ప్రైవేట్ సంస్థల్లో 17 పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు, 30 ఏళ్లలోపు ఉన్నవారు సర్టిఫికెట్లతో కాశ్మీరగడ్డలోని కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.