మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

CTR: తవణంపల్లెకి చెందిన టీడీపీ నాయకుడు రాజేశ్ తల్లి పుష్పవతి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ చౌదరి, దిలీప్ కుమార్, వినాయకం, పలువురు నాయకులు పాల్గొన్నారు.