VIDEO: కేంద్రం కుల గణన ప్రకటన రాహుల్ గాంధీ విజయం

NRML: కేంద్ర ప్రభుత్వ కుల గణన ప్రకటన రాహుల్ గాంధీ విజయమేనని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. శుక్రవారం డీసీసీ క్యాంపు కార్యాలయంలో బాణసంచా కాల్చి రాష్ట్ర, జాతీయ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. శ్రీహరి రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.