జిల్లాలో యూరియా పంపిణీ ఆదేశం

జిల్లాలో యూరియా పంపిణీ ఆదేశం

తూర్పుగోదావరి జిల్లాలో యూరియా పంపిణీలో ఇబ్బందులు రాకుండా, రైతులు క్యూ లైన్లలో నిలబడకూడదని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ PACS సీఈఓలకు శనివారం స్పష్ట ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 107 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలకు ఈ మేరకు అవగాహనా కల్పించడం జరిగిందన్నారు. ప్రతి PACS‌లో రిజిస్టర్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.