VIDEO: హీరో ప్రభాస్ అభిమానిపై దాడి
HYD: హీరో ప్రభాస్ అభిమానిపై దాడి చేసిన ఘటన RTC క్రాస్ రోడ్ సుదర్శన్ 35MM థియేటర్‌లో చోటుచేసుకుంది. అయితే ఇవాళ రీరిలిజ్ అయిన డార్లింగ్ సినిమాలోని సాంగ్స్‌ని వేయకపోవడంతో ఆ అభిమాని ఆందోళనకు దిగాడు. దీంతో థియేటర్ మేనేజ్‌మెంట్ అతడిపై దాడి చేశారు. ఒక షోలో పాటలు వేశారని, మరో షోలో వేయలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.