రాజీవ్ యువ వికాస పథకంపై కలెక్టర్ సమీక్ష

WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజీవ్ యువ వికాస పథకంపై సమీక్ష నిర్వహించారు. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేసి జాబితాను ఈనెల 15లోపు బ్యాంకులకు అందజేయాలని సూచించారు.