పోగొట్టుకున్న ఫోన్లు అందజేసిన సీఐ

పోగొట్టుకున్న ఫోన్లు అందజేసిన సీఐ

NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు నిన్న అందచేసినట్లు CI సత్యనారాయణ గౌడ్ తెలిపారు. 4గురు బాధితులు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకోగా CEIR పోర్టల్ సహాయంతో పోయిన మొబైల్ ఫోన్ల ఆచూకీ కనుగొన్నామన్నారు. తిరిగి బాధితులకు పోగొట్టుకున్న ఫోన్లను ఇచ్చారు. బాధితులు CIకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.