జీజీ కళాశాల డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్

జీజీ కళాశాల డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్

NZB: జీజీ కళాశాల డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 1,470 మంది విద్యార్థులకు 74 మంది గైర్హాజరయ్యా రు. 1,396 మంది పరీక్షలకు హాజరు కాగా, ఐదుగురు విద్యార్థులు డిబార్ అయ్యారని కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ డా.ఎస్.రంగరత్నం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహీద బేగం తెలిపారు.