పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా: మంత్రి

పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా: మంత్రి

NRPT: పేద ప్రజలఆరోగ్యానికి ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్‌కు చెందిన రామకృష్ణ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక నేతల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి సీఎం సహాయ నిధి రూ.2లక్షలు మంజూరుచేసి, LOCని సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.