VIDEO: సీతారామచంద్రస్వామి ఆలయం మూసివేత
KNR: చంద్రగ్రహణం సందర్బంగా ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని ఆలయ పూజారులు ముసివేశారు ముందుగా ఆలయంలో రోజువారి పూజలు నిర్వహించారు. అనంతరం మూసివేశారు.. తిరిగి రేపు తెల్లవారుఝామున మూడు గంటలకు ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభం చేయనున్నట్లు ఆలయం అధికారులు తెలిపారు.