కోడిపందేల శిబిరంపై దాడి.. ఇద్దరు అరెస్ట్

కోడిపందేల శిబిరంపై దాడి.. ఇద్దరు అరెస్ట్

ELR: జంగారెడ్డిగూడెం(M) శ్రీనివాసపురం శివారులో కోడిపందేల శిబిరంపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్. వి ప్రసాద్ తెలిపారు. వీరిపై ఏపీ గ్యాంబ్లింగ్ కేసు నమోదు చేశామన్నారు. ఒక కోడిపుంజు, రూ. 5,200 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట, కోడిపందేలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.