VIDEO: సద్దుల బతుకమ్మ పండగకు సర్వం సిద్ధం

VIDEO: సద్దుల బతుకమ్మ పండగకు సర్వం సిద్ధం

WGL: దుగ్గొండి గ్రామపంచాయతీలో ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని దుగ్గొండి పల్లె ప్రకృతి వనంలో గ్రామపంచాయతీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగ వాతావరణం మరింత అందంగా ఉండేందుకు విద్యుత్ లైట్లు అమర్చారు. పూల పండుగను సందర్శించేందుకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.