రూ.10వేల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే సామేలు

రూ.10వేల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే సామేలు

నల్గొండ: అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమ్ నారాయణకు గుండె చికిత్స చేసుకోవడంతో శనివారం ఆయనను ఎమ్మెల్యే మందుల సామేలు పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.