BREAKING: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

BREAKING: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

TG: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ, వందేమాతర గీతం ఆలపించి సభను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించనున్నారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు.