VIDEO: ‘IFTU జనరల్ కౌన్సిల్ సభ విజయవంతం చేయండి’

VIDEO: ‘IFTU జనరల్ కౌన్సిల్ సభ విజయవంతం చేయండి’

కోనసీమ: కార్మికుల ఐక్యత తోనే తమ హక్కులు సాధించుకోగలరని భారత కార్మికుల సంఘాల సమాఖ్య(IFTU) ప్రధాన కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన ద్రాక్షారామంలో మీడియాతో మాట్లాడుతూ.. రేపు కాకినాడలో జరిగే IFTU జనరల్ కౌన్సిల్ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాల రద్దు నేపథ్యంలో ఈ సమావేశానికి విశేష ప్రాధాన్యత ఉందన్నారు.