పోక్సో కేసులో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

PDPL: ఫోక్సో కేసులో గాంధీనగర్‌కు చెందిన షేక్ సర్వర్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ PDPL జిల్లా జడ్జి K.సునీత తీర్పునిచ్చారు. గాంధీ పార్క్ స్కూల్లో స్వీపర్‌గా పని చేస్తున్న సర్వర్ అదే స్కూల్లో 5వ తరగతి విద్యార్థినిపై 2019లో అత్యాచారానికి యత్నించాడు. దీనిపై 1-TOWNలో కేసు నమోదవ్వగా కోర్టు శుక్రవారం తీర్పుని వెల్లడించింది.