VIDEO: రామాయంపేటలో యాక్సిడెంట్
MDK: రామాయంపేట మున్సిపల్ పరిధిలోని ప్రగతి ధర్మారం రోడ్డు వద్ద కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. ఏటికా కారు వరంగల్ నుంచి బాసరకు వెళ్తున్న క్రమంలో రామాయంపేట వద్ద ఒక్కసారిగా బైక్ అడ్డు రావడంతో వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తండ్రి, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.