ఆర్టీసీ కార్మికులు సమస్యను పరిష్కరించాలి: సీపీఐ

ఆర్టీసీ కార్మికులు సమస్యను పరిష్కరించాలి: సీపీఐ

NLG: ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు.