SNICలో ఎంపికైన SSBN కళాశాల విద్యార్థిని

SNICలో ఎంపికైన SSBN కళాశాల విద్యార్థిని

ATP: అక్టోబర్ 31 నుండి నవంబర్ 11వ తేదీ వరకు మేఘాలయలో స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు జరగనున్నట్లు NCC ఆఫీసర్ జైను బేగం తెలిపారు. బుధవారం అనంతపురంలోని SSBN ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న NCC క్యాడర్ పూర్ణ సింధు SNICకి ఎంపికయ్యారు. ఈ క్రమంలో సింధును కళాశాల ప్రెసిడెంట్ PV రమణారెడ్డి, సెక్రటరీ నిర్మలమ్మ, ప్రిన్సిపల్ సరిత అభినందించారు.