రైతులకు షాక్.. పెరగనున్న యూరియా ధరలు!

రైతులకు షాక్.. పెరగనున్న యూరియా ధరలు!

ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఖతర్‌లో LNG ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో భారత్‌లో యూరియా ఉత్పత్తిని కంపెనీలు తగ్గిస్తున్నాయి. యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్ స్టాక్ కీలకం. ఇది ఎనర్జీ సోర్స్ గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీని కొరత ఉండటంతో ఉత్పత్తి తగ్గుతోంది. ఈ క్రమంలో కొరత ఏర్పడితే యూరియా ధరలు పెరిగే అవకాశం ఉంది.