ఉపాధి హామీ పనులపై గ్రామసభ

ఉపాధి హామీ పనులపై గ్రామసభ

NGKL: యాపట్ల గ్రామంలో ఉపాధి హామీ పనులపై ఆదివారం నాడు గ్రామసభ నిర్వహించారు.16 పనులకు గాను 19,25,930 ఖర్చు చేసినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు, గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఉపాధి హామీ అధికారులు ఏపీఓ మంజుల, డీఆర్‌పీ రాములమ్మ, టీఏ శ్రీనయ్య, గ్రామ కార్యదర్శి పరశురాం, గ్రామ నాయకులు సీతారాం, కృష్ణ గౌడ్, జహంగీర్, శ్రీశైలం, విష్ణు, బక్కయ్య గౌడ్ పాల్గొన్నారు.