వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ అడ్వకేట్లు ఫ్రంట్ లైన్‌లో ఉండి ఉద్యమించారు: MLA కేఆర్ నాగరాజు 
★ కార్యకర్తలకు BRS పార్టీ అండగా ఉంటుంది: మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
★ విద్యాసంస్థల ఆవశ్యకతపై ప్రశ్నించిన ఎంపీ కడియం కావ్య
★ డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి: సీఐ శ్రీనివాస్