ఉపాధి పనుల వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఉపాధి పనుల వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు

VZM: గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులు వద్ద గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సనపతి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గణేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యంగా ఉంటూ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.