VIDEO: కొట్టుకుపోయిన రహదారి వంతెన

VIDEO: కొట్టుకుపోయిన రహదారి వంతెన

KMR: గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి సెగ్మెంట్‌లోని బీబీపేట్ - కామారెడ్డి వెళ్లే యడారం వద్ద వంతెన కొట్టుకుపోయింది. దీనితో బుధవారం, గురువారాల్లో రహదారిపై రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లలేని దుస్థితి నెలకొంది.