VIDEO: విశాఖలో ఆక్రమణలు తొలగింపు

VIDEO: విశాఖలో ఆక్రమణలు తొలగింపు

విశాఖలో LIC బిల్డింగ్ ఎదురుగా ఉన్న షాపులను రైల్వే పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.