'అంతర్జాతీయ పోటీల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగాలి'
BDK: ఆల్ ఇండియా మైన్స్ ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో జరుగుతున్న రెస్క్యూ పోటీల్లో సింగరేణి రెస్క్యూ పురుషుల జట్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోగా.. మహిళల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం మీద సింగరేణి జట్లు 20 బహుమతులను కైవసం చేసుకున్నాయి. వారికి సీఎండీ బలరాం అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగాలని కోరారు.