రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతి

E.G: కడియం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే హెచ్‌సీ గోవిందరాజు తెలిపారు. సుమారు 45 సంవత్సరాలు ఉన్న ఆ వ్యక్తి శరీరంపై పచ్చ లుంగీ, గళ్ల షర్టు ధరించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9440779249 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.