విజయవాడ రైల్వే DRMతో మంత్రి భేటీ

విజయవాడ రైల్వే DRMతో మంత్రి భేటీ

NTR: విజయవాడ రైల్వే DRMగా నియమితులైన మోహిత్ సోనాకియాతో ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం సమావేశమయ్యారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీ కోరారు. అనుమతులు వచ్చిన పలు లెవల్ క్రాసింగ్‌లకు టెండర్లు వేగంగా పిలవాలని ఎంపీ సూచించగా, DRM సానుకూలంగా స్పందించారు.