VIDEO: కొత్త బస్ స్టేషన్లు, బస్ డిపోల కోసం మంత్రి పొన్నం సమావేశం

VIDEO: కొత్త బస్ స్టేషన్లు, బస్ డిపోల కోసం మంత్రి పొన్నం సమావేశం

ADB: కొత్త బస్సులు, బస్ స్టేషన్‌ల అభివృద్ధి, కొత్త రూట్లు, బస్ డిపోల అవసరాలపై ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గంలో బస్ స్టేషన్ అభివృద్ధితో పాటు కొత్త రూట్‌లలో బస్సులు నడిపించాలని మంత్రి వివేక్ వెంకట్ స్వామి సూచించారు.