తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లాలో మాక్ అసెంబ్లీ విజేతలకు బహుమతులు అందజేసిన కలెక్టర్ కీర్తి చేకూరి
✦ నిడదవోలు మున్సిపాలిటీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు నారాయణ, దుర్గేష్
✦ కలెక్టరేట్‌లో గోదావరి పుష్కరాలపై సమీక్షించిన కలెక్టర్
✦ ఈనెల 28న రాజమండ్రిలో జాబ్ మేళా