VIDEO: రాకెట్ లాంచ్ విజయవంతం కాకపోవడానికి కారణం ఇదే?

VIDEO: రాకెట్ లాంచ్ విజయవంతం కాకపోవడానికి కారణం ఇదే?

WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి బాండ్ వేదికగా సైన్స్ డే సందర్భంగా నిన్న లాంచ్ చేసిన రుద్రమ్మ రాకెట్లు గాలి కారణంగా విజయవంతం కాలేదని హనుమకొండ నివాసి, విశ్రాంత ఇస్రో శాస్త్రవేత్త ఓం ప్రకాష్ అభిప్రాయపడ్డారు. 120 కి.మీ. స్పీడ్‌తో గాలి వీచడంతో ప్రయోగం విఫలమైందని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు అనుకూలమైన వాతావరణంలో చేస్తే విజయవంతం అవుతాయన్నారు.