ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలి: అడిషనల్ కలెక్టర్

ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలి: అడిషనల్ కలెక్టర్

JGL: గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ పేర్కొన్నారు. బుధవారం భీమారం మండల కేంద్రంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పనులకు కనీసం 150 మంది హాజరయ్యేలా చూడాలన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.